జాతీయం
- అస్సలు తగ్గేదేలే... అంటూ సిద్ధం అవుతున్న జెన్ జీ
ఢిల్లీ పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ.. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) కార్యకర్త అభిజీత్ దిప్కే శుక్రవారం మరోసారి స్పష్టం చేశారు.
అక్టోబర్ 10 నిరసనను అడ్డుకునేందుకు ఢిల్లీలో విధించిన తీవ్రమైన ఆంక్షలను సవాలు చేస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ స్పష్టం చేశారు.
ఓట్ల చోరీపై అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు.
- పోలీసుల తీరుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఇండియా బ్లాక్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలు, ఓటర్ల జాబితాలో యువత పేర్ల నమోదులో జరుగుతున్న లోపాలు యువతతో పాటు దేశ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు.
- సిఇసి కార్యాలయ ముట్టడికి ‘ఇండియా’ నేతల మార్చ్
- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ
- భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓటు హక్కు అంతర్భాగం
- ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఢిల్లీ పోలీసులు
- జంతర్ మంతర్‌కు భారీ ర్యాలీ
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానికన్నా ఎన్నికల్లో విజయం సాధించడమే కూటమి ప్రధాన లక్ష్యం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
- పోరాటాల వేదికగా కార్యాలయం : ఎంఎ బేబీ