మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లాలు

తాజా వార్తలు

బాల్య వివాహాలపై అవగాహన image 1
బాల్య వివాహాలపై అవగాహన....

ప్రజాశక్తి-పామిడి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌‌లో బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆడబిడ్డ ప్రాముఖ్యత, లింగ వివక్షత, మహిళ పిల్లల హక్కుల చట్టాలపై విద్యార్థినులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బేతాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డిప్యూటీ హెచ్ఇఒ సి.వెంకటేష్ మాట్లా...

17 నవంబర్, 2026
నందిగామ లో క్విజ్ పోటీలు image 1
గ్రంథాలయ వారోత్సవాల్లో క్విజ్‌ పోటీలు

గ్రంథాలయ వారోత్సవాల్లో క్విజ్‌ పోటీలు ప్రజాశక్తి - నందిగామ నందిగామ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న...

17 నవంబర్, 2026
ఎల్ బి ఆర్ సి ఈ విద్యార్థుల ప్రతిభ image 1
వెయిట్‌, పవర్ లిఫ్టింగ్‌లో ఎల్‌‌బిఆర్‌సిఇ విద్యార్థుల ప్రతిభ

వెయిట్‌, పవర్ లిఫ్టింగ్‌లో ఎల్‌‌బిఆర్‌సిఇ విద్యార్థుల ప్రతిభ ప్రజాశక్తి-మైలవరం జెఎన్‌‌టియుకె సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజియేట్ వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (ఎల్‌బీఆర్‌సీఈ) విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించ...

17 నవంబర్, 2026
ఇకపై మొబైల్ యాప్ ద్వారానే ఎరువులు image 1
ఇకపై మొబైల్ యాప్ ద్వారానే ఎరువులు

ప్రజాశక్తి- బూర్జ రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎఫ్ఎస్ నూతన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని మండల వ్యవసాయ అధికారిని డి.ఉషారాణి మంగళవారం తెలిపారు. నవంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండ...

17 నవంబర్, 2026
రాష్ట్రస్థాయి పోటీలకు ముదిగుబ్బ విద్యార్థిని image 1
రాష్ట్రస్థాయి పోటీలకు ముదిగుబ్బ విద్యార్థిని

​ముదిగుబ్బ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి. జాహ్నవి జూడో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ నెల 13న అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 జూడో పోటీల్లో 63 కేజీల విభాగంలో జాహ్నవి విజయం సాధించింది. ఈ నెల 20 నుంచి 22 వ...

17 నవంబర్, 2026
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్దొద్దు     
 మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్ image 1
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్దొద్దు : మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్

అక్వాన్ తుపాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు వర్ధన్ సూచించారు. అక్వాన్ అడ్వైజరీస్ అందించిన వాతావరణ సమాచారం ప్రకారం రానున్న తుపాను గత రెండింటి కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, గాలుల వేగం గంటకు 175 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉన్న...

17 నవంబర్, 2026
డిసెంబర్ 1 చలో ఢిల్లీ జయప్రదం చేయండి ...సీఐటీయూ పిలుపు image 1
డిసెంబర్ 1 చలో ఢిల్లీ జయప్రదం చేయండి ...సీఐటీయూ పిలుపు

​ప్రజాశక్తి -నందిగామ నందిగామ నియోజకవర్గ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోపాల్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలన్నారు. పెన్షన...

17 నవంబర్, 2026
కంది పోతోంది
 రైతులను దెబ్బతీస్తున్న తెగుళ్లు 
​పెట్టుబడి కూడా దక్కదంటూ  ఆవేదన
​ image 1
‘కంది’ పోతోంది... రైతులను దెబ్బతీస్తున్న తెగుళ్లు ​

అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన రైతన్నకు చివరకు నిరాశే మిగులుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు,తెగుళ్ల దాడి కంది రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు లేక పంట సాగు ప్రారంభం నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు,...

17 నవంబర్, 2026
మున్సిపల్‌ ఛైర్‌‌పర్సన్‌‌ యశోదకు సన్మానం image 1
మున్సిపల్‌ ఛైర్‌‌పర్సన్‌‌ యశోదకు సన్మానం

ప్రజాశక్తి-గుంతకల్లు ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మున్సిపల్‌ ‌ఛైర్‌‌పర్సన్‌ రామగౌని యశోదను ‌మంగళవారం పట్టణంలోని ఎరుకల సేవాసంఘం ఆధవ్ర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎరుకల సేవా సంఘం పట్టణ అధ్యక్షులు జి.ప్రభాకర్ మాట్లాడుతూ ఎరుకల సామాజిక వర్గ ప్...

17 నవంబర్, 2026
చలో ఢిల్లీని జయప్రదం చేయాలి- సిఐటియు image 1
చలో ఢిల్లీని జయప్రదం చేయాలి- సిఐటియు

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం ​ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు రూ. 42 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించే చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం. మహేష్ పిలుపునిచ్చారు....

17 నవంబర్, 2026
కార్మిక హక్కుల రక్షణకు...
1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి
- నగరంలో భారీ ప్రదర్శన image 1
కార్మిక హక్కుల రక్షణకు...1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి - నగరంలో భారీ ప్రదర్శన

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 1 నుంచి నిరవధికంగా ఢిల్లీని ఆక్రమిద్దాం అనే నినాదంతో సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఛలో ఢిల్లీకి కార్మిక వర్గం తరలి రావాలని కోరుతూ మంగళవారం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్య...

17 నవంబర్, 2026
అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి image 1
అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి

ప్రజాశక్తి-యానాం అర్నబ్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న యానాం ప్రాంతంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.113 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేయాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి పలు కీలక అంశాలతో కూడిన వినతిపత్...

17 నవంబర్, 2026
జాతీయ పోటీలకు గుమ్మఘట్ట విద్యార్థి image 1
జాతీయ పోటీలకు గుమ్మఘట్ట విద్యార్థి

ప్రజాశక్తి-గుమ్మఘట్ట మండలం పూలకుంట ఉన్నత పాఠశాలకు చెందిన బిజె మునీశ్వర్ అండర్-17 రాష్ట్రస్థాయి నెట్‌బా‌ల్‌‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14, 15వ తేదీలోల్...

17 నవంబర్, 2026
వారం రోజుల్లోనే చోరీ కేసు ఛేదన
ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
రూ.10 లక్షల నగదు, 9 వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పి ఎం.కిషోర్ కుమార్ image 1
వారం రోజుల్లోనే చోరీ కేసు ఛేదన- ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు

ప్రజాశక్తి - కాకినాడ కాకినాడ గోల్డ్ మార్కెట్ వీధిలోని బంగారం, వెండి ఆభరణాలను కరిగించే దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గ...

17 నవంబర్, 2026
గ్రంథాలయ  కార్యాలయంలో కవి సమ్మేళనం image 1
గ్రంథాలయ కార్యాలయంలో కవి సమ్మేళనం

గోరంట్ల :పట్టణం లోగ్రంధాలయం గ్రంధాలయంలోగ్రంథాలయ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రచయిత ఎం.సీ.గంగాధర్, రామాంజనేయులు, రచయిత నరెద్దుల రాజారెడ్డి హాజరయ్యారు. చదువుల పండుగ, నేటి బాలలే రేపటి ప్రతి...

17 నవంబర్, 2026
హోమ్