అమరావతి : ఎపిలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3.00గంటల వరకే నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది.
ఎపిలో ముగిసిన మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)