ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సినీనటి జాన్వీ కపూర్ ఎఐ ఘటన పై కేసు నమోదు

1 గంట క్రితం

Case registered regarding AI incident involving actress Janhvi Kapoor.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హీరోయిన్ జాన్వీ కపూర్ ఎఐ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నారు. ఎఐ మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జాన్వీ ఎఐ వీడియో క్రియేషన్‌పై జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్