మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫ్రెష్ లవ్‌స్టోరీతో ‘ఇట్లు అర్జున’

1 గంట క్రితం

ఫ్రెష్ లవ్‌స్టోరీతో ‘ఇట్లు అర్జున’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 08:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించగా, అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా నిర్మాత వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘ఇట్లు అర్జున’ కథ విన్న వెంటనే ఇది కొత్త తరహా ప్రేమకథగా అనిపించిందని చెప్పారు. ప్రేమకథతో పాటు ఆసక్తికరమైన క్రైమ్ అంశం కూడా ఇందులో ఉంటుందని తెలిపారు. సంగీతం, దృశ్యాల పరంగా ప్రత్యేకంగా రూపొందించామని, ప్రేక్షకులు థియేటర్లలో ఆస్వాదించేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్