మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మేఘాలు సంద్రంలో ...

2 గంటల క్రితం

మేఘాలు సంద్రంలో ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్న 'ఇంకా ఏం అనుకోలేదు` చిత్రం నుంచి మంగళవారం ఫస్ట్ సాంగ్ 'మేఘాలు సంద్రంలో` అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యమందించారు. ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ ఆలపించారు. యువనటులు అక్షయ్ లగుసాని, కేయూరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్