- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : హాకీ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు చైనా జట్టుపై విజయం సాధించిందచడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు అలాగే 2028 లో జరగనున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించడం పట్ల వి శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని భారత్ కు మరెన్నో పతకాలు తెచ్చి పెట్టాలని ఆకాంక్షించారు. మొత్తం పథకాలలో 5 వ స్థానం చేరుకోవడం హర్షణీయమని తెలిపారు.








కామెంట్‌లు (0)