అమరావతి: కొర్లపాటి హెప్సీబా సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టి, హౌసింగ్ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమెకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా బాధ్యతల స్వీకరణ
10 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)