శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video Song - ‘ఢిల్లీని ఆక్రమిద్దాం’ విజయవంతం చేయండి

13 నిమిషాల క్రితం

Song Make Lets Occupy Delhi a success
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ ‌కోడ్‌‌లు రద్దు చేయాలని, అంగన్‌‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, ఇతర పలు డిమాండ్లతో వచ్చే నెల 1 నుంచి 3 వరకూ నిర్వహించనున్న ‘ఢిల్లీని ఆక్రమిద్దాం’ (ఆక్యుపై ఢిల్లీ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్