ఘనంగా ఎం.హెచ్ 25వ వర్ధంతి
ప్రచురించబడింది జూన్ 18, 2026, 07:31 అపరాహ్నం

1/7
ఎంహెచ్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య డా. కె వియన్నారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రంగారావు తదితరులు

2/7
ఎంహెచ్ కు నివాళులు అర్పిస్తూ . ...

3/7
ఎంహెచ్ కు నివాళులు అర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు . ...

4/7
ఎంహెచ్ కు నివాళులు అర్పిస్తున్న ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాస్

5/7
ఎంహెచ్ కు నివాళులు అర్పిస్తున్న ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ సభ్యులు ఎస్ రాజేంద్ర ప్రసాద్

6/7
ఎంహెచ్ కు నివాళులు అర్పిస్తున్న ఫెయిర్ కోడ్ ఇనిస్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఎజికె విష్ణు

7/7
పాటతో ఎంహెచ్ కు నివాళులర్పిస్తున్న పిఎన్ఎం నాయకులు జగన్
