వర్ష బీభత్సం.. నేలకొరిగిన చెట్లు.. ఫోటోలు
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:30 అపరాహ్నం

పద్మనాభం మండలం అనంత వరం నుండి గండవరం పోవు రోడ్లో చెట్లు

పద్మనాభం మండలం అనంత వరం నుండి గండవరం పోవు రోడ్లో చెట్లు

విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలం కావలిలోని నెలకోరిగిన భారీ చెట్లు

కోనసీమ జిల్లాలో వాడపాలెం పెద్దపేట వద్ద నెలకొరిగిన భారీ వృక్షం

విజయనగరం జిల్లా రేగిడిలో నేలకొరిగిన విద్యుత్ స్తంభం

సంతకవిటి మండలం రామరాయపురం లోని నీటమునిగిన పంట పొలాలు

కాకినాడ జిల్లాలోని జమునపల్లిలో నీట ములిగిన పంట పొలాలు

చెరువును తలపిస్తున్న పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్

తాడేపల్లి రూరల్ గ్రామాలలోనీ ఆకు కూరల మడులలో వర్షపు నీరు

భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న గొల్లపూడి కాల్వా

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వద్ద నర్సాపురం–నిడదవోలు ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం

భారీ వర్షాలకు ధవళేశ్వరంలో నీటమునిగిన పలు ఇరిగేషన్ కార్యాలయాలు

అల్లూరి జిల్లాలో సీలేరు, సోకిలేరు ఉపనదుల తాకిడికి ఉగ్రరూపం దాల్చిన శబరి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఇరడాపల్లి–రాయిగెడ్డ మధ్య కొత్తగా నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పరిస్థితి

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నీట మునిగిన ఇళ్లు
ధవళేశ్వరంలోని పోలవరం స్పెషల్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వేళ్లతో సహా నేలకొరిగిన భారీ వృక్షం

వీరఘట్టంలో నీట మునిగిన ఎంపిపి స్కూలు