mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నయ్యా!

4 రోజుల క్రితం

brother and sister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అన్నయ్యా నువ్వు పుట్టాకే నేను పుట్టాను
నన్ను కొడతావు, తిడతావు,
కానీ తర్వాత నన్ను బతిమిలాడతావు.
_అన్నయ్యా నాకు నువ్వు ఇష్టం
అన్నయ్య, నేను నీకు రాఖీ కట్టింది
నాకు రక్షణ ఇస్తావని.
అరుచుకుంటాము, తిట్టుకుంటాము
కానీ కలిసిపోతాము
_నువ్వు నన్ను గారాబం చేస్తావు
అమ్మానాన్న తర్వాత
నువ్వే కదా నాకు అన్నీ
అందుకే నువ్వంటే నాకిష్టం.

LoshnaPriyaA

అప్పిశెట్టి లోష్ణప్రియ
6వ తరగతి,
ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్