జాతీయం
కార్పొరేట్ లాభాలను పక్కనబెట్టి ప్రజా శ్రేయస్సుకే పెద్ద పీట!
35 నిమిషాల క్రితండీలిమిటేషన్కు మద్దతు
56 నిమిషాల క్రితంబెంగాల్ ప్రతిపక్ష నేత నియామకం చెల్లదు
2 గంటల క్రితంటివికె ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అరెస్టు
2 గంటల క్రితంరేపు ఇండియా బ్లాక్ భేటీ
2 గంటల క్రితంపిల్లల కంటే తల్లిదండ్రులే పిన్నవయస్కులు
2 గంటల క్రితంజితేంద్ర సింగ్‌కు సిజెపి నేత పరువునష్టం నోటీసు
5 గంటల క్రితండీ లిమిటేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్
7 గంటల క్రితంతాజా వార్తలు

డీలిమిటేషన్‌కు మూడింతల మెజార్టీ గగనమే
- డిఎంకె, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపీలకు మోడీ సర్కార్ గాలం !

కార్పొరేట్ లాభాలను పక్కనబెట్టి ప్రజా శ్రేయస్సుకే పెద్ద పీట!
- ప్రధాని మోడీకి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ లేఖ

బెంగాల్ ప్రతిపక్ష నేత నియామకం చెల్లదు
- రితబ్రత బెనర్జీ నియామకం రద్దు చేసిన కలకత్తా హైకోర్టు

టివికె ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అరెస్టు
- మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన కేసులో


న్యాయమూర్తుల నియామకాల్లో అత్యధికం ఆ ఒక్క సామాజిక తరగతికే
- జనాభాలో 5 శాతంగా ఉన్నవారికి 40 శాతం ప్రాతినిధ్యం

జితేంద్ర సింగ్‌కు సిజెపి నేత పరువునష్టం నోటీసు
పాకిస్తాన్ నుండి నిధులు పొందుతున్నారన్న వ్యాఖ్యలపై కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్‌కు సిజెపి కో-కన్వీనర్ అశుతోష్ రాంకా పరువునష్టం నోటీసులిచ్చారు.

తిరుప్పరకుండ్రం వివాదం : ఆలయ కమిటీని తొలగించిన సుప్రీంకోర్టు
తిరుప్పరకుండ్రంలోని అరుల్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ కమిటీని సుప్రీంకోర్టు శుక్రవారం తొలగించింది.

జమ్ముకాశ్మీర్ వక్ఫ్ బోర్డ్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యలు
‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడానికి వ్యతిరేకించిన జమ్ముకాశ్మీర్ వక్ఫ్ బోర్డ్‌పై కేంద్రప్రభుత్వం శుక్రవారం కక్షసాధింపు చర్యలకు దిగింది.

డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్
ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నియోజకవర్గాల పునర్విభన బిల్లు (డీ లిమిటేషన్) బిల్లును కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదించింది.

అంబసముద్రం, పెరుందురైల్లో ఉపఎన్నికలకు మద్రాస్‌హైకోర్టు అనుమతి
తమిళనాడులోని అంబసముద్రం, పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.

శ్రీనగర్‌లో సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత.. మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ నమోదు
శ్రీనగర్‌లో సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత.. మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ నమోదు

ఢిల్లీని వణికిస్తున్న చలి.. 9.3 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రత
ఢిల్లీని వణికిస్తున్న చలి.. 9.3 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రత



