మెట్టు మెట్టుగా ఎదిగే జీవితం,
పుస్తకాలే విజయానికి
నిజమైన మార్గం.
కష్టపడే అడుగులు శిఖరానికిఎత్తుతాయి,
జ్ఞానం మనసుకు వెలుగునిస్తుంది.
చదువు అనే బలం చేతిలో ఉంటే
విజయం అనే గమ్యం సులభమవుతుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే
ప్రతి కలా నిజమవుతుంది.
డి.షణ్ముఖ ప్రియ
10వ తరగతి,_
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రఘుమండ, విజయనగరం జిల్లా.
కల నిజం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)