mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలడ్డూ!

4 రోజుల క్రితం

laddu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​నాకు లడ్డు అంటే ఇష్టం
కొట్టుకు వెళ్లాలి అంటే ఇష్టం
లడ్డూ కింద పడితే నష్టం
తూకంలో ఉండాలి మొగ్గు
రైలులో ఉంటుంది బొగ్గు
లడ్డూ తింటే వస్తుంది దగ్గు.
_మా చెల్లికి కావాలి రగ్గు
నాకు లేదు సిగ్గు
మా అమ్మ వేసింది ముగ్గు
_మా చెల్లికి ఇష్టం పప్పు
నాకు మంచి మాటలు చెప్పు
కూరలో వేసింది ఉప్పు
టీ పోసిన కప్పు
ఎప్పుడ్డూ చేయకు తప్పు
నాకు ఇష్టం డప్పు
likth sai

యర్రగుంట లిఖిత్ సాయి
5వ తరగతి, ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్