శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లండన్ లో ధృవ్ రాఠీ ఆందోళన

1 గంట క్రితం

london
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్: భారత ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లండన్ లో యూట్యూబర్ ధృవ్ రాఠీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. లండన్ లో ఉన్న భారతీయులకు ఒక మెసేజ్ అంటూ పోస్టు చేశారు. ఓట్ చోర్..గద్దీ చోర్.. అంటూ సెల్ఫీ వీడియోలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోడీని విమర్శించారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్