Sports
Cinema
Technology
ఇంటర్నేషనల్
నేషనల్ T
రాష్ట్రీయం
జిల్లాలు
బిజినెస్
- స్పెయిన్ వ్యాప్తంగా నిరసనలు
- స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి
- దేశవ్యాప్తంగా విస్తరించిన నిరసనలు
- 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్..
- రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న విమానంలో ఇద్దరు పైలట్లు ఘర్షణకు దిగి, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
- ఇజ్రాయిల్ బాహువులు ఎక్కడికైనా చేరుకుంటాయి’ : నెతన్యాహు
- విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
భారత్ సహా 20 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌పై సుంకాలను అమెరికా మినహాయించింది.
ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు రెండుసార్లు జరిగాయని, రెండో దాడిలో ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి శిథిలాల నుంచి ఆయనను బయటకు తీసినట్లు ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు తెలిపారు.
దౌత్య చర్చలు మ్రాతమే అమెరికా, ఇజ్రాయిల్‌లతో సంఘర్షణను పరిష్కరించగలవని ఇరాన్ ఆదివారం స్పష్టంచేసింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు వ్యతిరేకంగా న్యూయార్క్‌లో గురువారం హాలీవుడ్ స్టార్స్ సహా పలువురు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
చైనా, అమెరికాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.
వైట్‌హౌస్ నుండి సిఎన్ఎన్, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు.
అధ్యక్షుడు ట్రంప్, అమెరికా మీడియా సంస్థల మధ్య వివాదం కొనసాగుతోంది.