సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు : సౌరవ్‌ దాస్‌

1 గంట క్రితం

cjp-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుండి తొలగించడంపై కాక్రోచ్‌ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కానిది అని పేర్కొంది. ఈ ఏకపక్ష‍ నిర్ణయాన్ని అంగీకరించబోమని సిజెపి కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ అంటే ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జంతర్ మంతర్‌ దేశ ప్రజలదని, హోం శాఖ దేశ ప్రజలను సంప్రదించిందా లేదా సంబంధిత వర్గాలను సంప్రదించిందా లేదా ఏవైనా సంస్థలను సంప్రదించిందా అని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్