శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభిజీత్‌ దీప్కే అరెస్ట్‌

1 గంట క్రితం

Abhijit Dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను ఆయన నివాసం నుండి ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘ లెహ్రా దో తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన నివాసం నుండి బయటకు వచ్చిన ఆయనను పోలీసులు బలవంతంగా నిర్బంధించారు. అంతకు ముందు ఝండేవలన్‌లోని దీప్కే నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. సుమారు 20మంది పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్