శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో హైటెన్షన్‌ .. దీప్కే, నేహాబోరా అరెస్ట్‌

1 గంట క్రితం

cjp-16
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ హైటెన్షన్‌ నెలకొంది. ‘లెహ్రా దో తిరంగా’ ఆందోళనకు వెళ్తున్న సిజెపి నేత అభిజీత్‌ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎఐఎస్‌ఎ నేత నేహా బోరా సహా పలువురు కార్యకర్తలను కూడా మండి హౌస్‌ సర్కిల్‌ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జంతర్‌మంతర్‌ కు వెళ్లే జన్‌పథ్‌-టాల్‌స్టాయ్‌ మార్గలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. సెంట్రల్‌ పార్క్‌కు వెళ్లే మార్గాన్ని పోలీసులు తమ వాహనాలతో మూసివేశారు.




Neha Bohra



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్