ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కొంతకాలంగా భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చికిత్స నిమిత్తం ముంబయికి వెళ్లారు. రెండు భుజాలకు చెందిన కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోనున్నట్లు కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. పవన్‌కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా ఉన్నారు.
Print Editionచికిత్స కోసం ముంబయికి పవన్
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 10:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)