mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌వానకు గొడుగేద్దాం..

21 జూన్, 2026

Let's put up an umbrella against the rain.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

స్కూల్‌ ‌తెరిచే కాలం.. వానలు కురిసే కాలం.. పిల్లలకు వానంటే భలే సరదా.. అదే సమయంలో ఈ సీజన్‌ ‌లో పిల్లలకు వానల్లో తడిచి, జ్వరాలు వస్తాయి. మరి బడికి వెళ్లే వేళ వానకు గొడుగేయాల్సిందే కదా!. అయితే పిల్లలకు మెచ్చేలా.. చక్కచక్కని బొమ్మలతో.. పూలతో.. రంగురంగుల్లో గొడుగులు వచ్చేసాయి.. మీరూ వేసేయ్యండి వానకు గొడుగు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్