mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు గొప్పతనం

4 రోజుల క్రితం

telugu goppatanam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలుగు భాష గొప్పతనం తెలుసుకోరా
తెలుగు భాషా దినోత్సవం జరుపుకోరా… ” 2 ”
​అమ్మలాగా మాట్లాడే భాష అదే కదరా
అందరికీ అర్థమయ్యే భాష మనదేరా…. ” 2 ”
పాటలు, కథలు, పదాలు అందాలురా
పాఠశాలలో నేర్చిన జ్ఞానం కదరా …” 2 ”
స్నేహితులతో మాట్లాడే భాష మనదేరా
ప్రతిరోజు మాట్లాడే మాట మన తెలుగురా …” 2 ”
మన మాటని మరువకుండా మనసు పెట్టరా
తెలుగు నేర్చినవాడు ఎక్కడైనా గెలుస్తాడురా …” 2 ”
ప్రతి ఒక్కరి మనసుదోచే మా మాటరా
మనందరి గుండెలలో నిలిచేది మన తెలుగుభాష కదరా… ” 2 ”
తెలుగు భాష గొప్పతనం తెలుసుకోరా
తెలుగు భాష దినోత్సవం జరుపుకోరా… ” 2 ”

Tejaswini

తరిగోపుల తేజస్విని
10వ తరగతి
ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్