ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోటలో నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ... గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నగర పంచాయతీ 16వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మోదీన్ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై రాళ్ల దాడి జరిగింది. దాడిలో కారు చాలా వరకూ ధ్వంసమైంది. వైసీపీ శ్రేణులు దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.
బి.కొత్తకోటలో ఉద్రిక్తత - కారు ధ్వంసం
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)