మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

9 నెలల చిన్నారి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌

44 నిమిషాల క్రితం

9 month old infant enters Book of World Records
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయనగరం : విజయనగరం ఉడాకాలనీ కొత్తవలసకు చెందిన కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా దంపతుల కుమార్తె అవీషి లియానా కేవలం తొమ్మిది నెలల వయస్సులోనే తల్లిదండ్రుల సూచనలకు స్పందించడం, బొమ్మలను గుర్తించి తీసుకురావడం వంటివి అలవోకగా చేస్తోంది. దీంతో చిరుప్రాయంలోనే బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. చిన్నారి విజయానికి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్