mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' పాట విడుదల

8 గంటల క్రితం

song
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కథానాయిక రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ‘సిప్పు సిప్పు’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, గాయని మాళవిక ఆలపించారు. మధ్యతరగతి యువతి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్