- 12న ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. పెళ్లి భారత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ఉండబోతున్నట్లు ప్రోమోతో తెలుస్తోంది. సురేష్ బొబ్బిలి ఎనర్జీటిక్ కంపోజిషన్ లో కాసర్ల శ్యామ్ లిరిక్స్ తో ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోనుంది. ఈ పాట ఫుల్ వెర్షన్ ని ఈ నెల 12వ తేదీన విడుదల చేయబోతున్నారు.
నటీనటులు - నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
టెక్నికల్ టీమ్
-------------------------------
కాస్ట్యూమ్ డిజైనర్ - జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ - సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ - ఈశ్వర్ పెంటి
యాక్షన్ - డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ - గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ - శ్రావణ్ కటికనేని
డీవోపీ - శ్యామ్ దూపాటి
మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే - శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ - బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ - బద్రప్ప గాజుల







కామెంట్‌లు (0)