బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'రణబాలి` టీజర్ రిలీజ్

1 గంట క్రితం

ranabali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 06:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'రణబాలి`. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ బుధవారం మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతీయులు తిండికి కూడా అల్లాడిపోయారు. ఇలాంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్