ప్రజాశక్తి-శ్రీకాకుళం: మహిళా ఎస్‌ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న వైసిపి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ఆమదాలవలస కోర్టు చింతాడ రవికుమార్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. చింతాడకు బెయిల్ రావడం పట్ల వైసిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వైసిపి నేత చింతాడ రవికుమార్‌కు బెయిల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 05:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)