mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా

2 గంటల క్రితం

Keir Starmer announces his resignation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటించారు. తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాను తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. కొన్ని వారాల్లో లేబర్ పార్టీ చట్టసభ సభ్యులు కొత్త నేతను ఎంపిక చేయవచ్చని అన్నారు. 2024 నుండి కీర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండేళ్ల కాలంలో స్టార్మర్, పార్టీ ప్రజాధరణ క్షీణించింది. గతవారం జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో ఆండీ బర్నిహామ్ విజయం సాధించడంతో ఆయన నిష్క్రమణ అనివార్యమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్