mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరులో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

2 గంటల క్రితం

students missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : ఎపి లోని గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అవడం స్థానికంగా కలకలం రేపింది. చేబ్రోలుకు చెందిన రాయల భరత్‌, జమీర్‌ అహ్మద్‌, తుపాకుల గోపి శనివారం స్కూల్‌కు వెళ్లి తిరిగిరాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇండ్లలో ఆరా తీసినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్