mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపు పిఎం కిసాన్‌ 23వ విడత నిధులను చేయనున్న ప్రధాని

1 గంట క్రితం

Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గాంధీనగర్‌ : రేపు ప్రధాని మోడీ పిఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈసారి ఎన్డిఎ తొలిసారి అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ హుగ్లీ

హూగ్లీ (తారకేశ్వర్) నుండి 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-KISAN) యోజన పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులతో వర్చువల్ విధానంలో సంభాషించి, వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పిఎం కిసాన్‌ పథకం కింద మోడీ దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 18,880 కోట్లకు పైగా నిధులను రేపు విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్