mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాహుల్‌‌కి మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

1 గంట క్రితం

Modi and rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌‌గాంధీ పుట్టినరోజు. 56వ ఏట అడుగుపెట్టనున్న రాహుల్‌‌కి ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్