mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

1 రోజు క్రితం

irumudi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 09:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్‌ కథానాయిక. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అనంతు ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్