హీరో సుమంత్, దర్శకుడు సంతోశ్ జాగర్లపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ మూవీని మధు కలిపు, లక్ష్మణ్ లు నిర్మించారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. సెప్టెంబర్ 11న విడుదలన ఈ చిత్రం ఇ...