mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి..

1 రోజు క్రితం

o sukumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 09:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ ‌జంటగా ‘ఓ సుకుమారి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ ద‌ర్శ‌కుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తాజాగా సోమ‌వారం ఈ సినిమా నుంచి ‘యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి.. ’ అంటూ సాగే పాటను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ స్వ‌యంగా సాహిత్యం అందించారు. భ‌ర‌త్ మాచిరాజు సంగీతం అందించారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించారు. తెలంగాణ‌లో జ‌రిగే పెళ్లి ఈ సంద‌ర్భంగా జ‌రిగే బ‌రాత్‌, సంబురాలు అన్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఈ పాటలో చూపించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్