బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం

20 నిమిషాల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ: విశాఖలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సత్యం జంక్షన్ నుంచి గురుద్వార్ వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది.
బస్సు ఢీకొనడంతో పలు వాహనాలు ధ్వంసమైన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి . పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్