శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల అత్యుత్సాహం... ఉమామహేశ్వరరావు వేలుకు గాయం

1 గంట క్రితం

vra s protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మంగళగిరి (గుంటూరు) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... శుక్రవారం మంగళగిరిలో పీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక రాయబారం కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారు. మీటింగ్ లో మైకులో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి పోలీసులు బలవంతంగా మైక్ ను లాక్కున్నారు. పోలీసులు వారి గోర్లతో గుచ్చడంతో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు వేలుకు గాయం అయ్యింది. మీటింగ్‌లో మైక్ సిస్టం పెట్టిన వారిని కూడా పోలీసులు బెదిరించారు.

సంబంధిత వార్తలు



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్