శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ

20 అక్టోబర్, 2026

Goddess Durga adorned as Sri Rajarajeswari Devi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయ దశమి సందర్భంగా .... పదో రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మరోవైపు భవానీ దీక్షాపరులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశమున్నందున భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. అమ్మవారిని ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని), సినీనటుడు శర్వానంద్‌ దర్శించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్