ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
అగ్రిగోల్డ్ సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేసి, పూర్తి మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలి విడతలో న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానిక...