శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతు

1 గంట క్రితం

Five people go missing while fishing in Godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎటపాక (అల్లూరి) : ఎటపాక మండలం తోటపల్లి గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలోని గోదావరి నది వద్ద చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ముగ్గురు మహిళలు లక్ష్మీ, భారతి, సుశీల, ఇద్దరు పురుషులు బాలరాజు, రమేష్ గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను గుర్తించి అధికారులు బయటకు తెచ్చారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్