శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీలుగుమిల్లి అడవిలో మన్యం పెద్ద పులి

12 నిమిషాల క్రితం

A large tiger in the forests of Jeelugumilli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వేలేరుపాడు (ఏలూరు) : వేలేరుపాడు మండలం నుంచి జీలుగుమిల్లి మండలంలోకి మన్యం పెద్ద పులి ప్రవేశించింది. శుక్రవారం రాచన్నగూడెం అటవీ ప్రాంత సమీపంలోకి వెళ్లిన పులి అక్కడి ఎద్దును వేటాడి చంపింది. అక్కడి నుండి జిల్లెళ్ళగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో మకాం వేసింది. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్