శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైస్కూలు విద్యార్దులకు కంటి పరీక్షలు

11 నిమిషాల క్రితం

Eye examinations for high school students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 02:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : జాతీయ అందత్వ నివారణ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం గణపవరం పిహెచ్ సి ఆద్వర్యంలో స్తానిక హైస్కూలు విద్యార్థులకు కంటిపరిక్షలు నిర్వహించారు స్కూల్లో 262 మంది విద్యార్దులకు 240 మందికి వైద్యపరీక్షలు చేసినట్లు సిహెచ్ ఒ జాలాది విల్సన్ బాబు చెప్పారు వీరిలో 35 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు కంటి అదికారి ఐ శ్రీనివాస్ తెలిపారు వీరందరకి కళ్ళజోళ్ళు ప్రభుత్వం అందచేస్తుదంని చెప్పారు కంటి పరిక్షలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులుకేకాకుండా ప్రవేటు పాఠశాల విద్యార్థులు కు కంటి పరిక్షలు డాక్టర్ కిరణ్మయి తెలిపారు సిహెచ్ ఒ విల్సన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఆకు కూరలు తీసుకుంటే కంటి సమస్యలు నుండి కాపాడుకో వచ్చునని చెప్పారు ఈకార్యక్రమంలో హైస్కూలు హెచ్చ్ ఎం ఎం వీరవేణి వైద్యసిబ్బంది నున్నపాప ఎస్ దివ్య భారతి మౌనిక ఏఎన్ ఎం నాగవేణి ఆషాలు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్