పొన్నూరు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు పలు ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ... పొన్నూరు మండలంలోని 8 గ్రామాల్లో కూటమి ఏకగ్రీవమయ్యింది.
1. బ్రాహ్మణ కోడూరు సర్పంచ్ అభ్యర్థిగా రామినేని కల్పన TDP
2. గాయం వారి పాలెం సర్పంచి అభ్యర్థిగా కొనతం విమల కుమారి TDP
3. మనవ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బండ్లమూడి అనిత TDP
4. మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొండా నాగేశ్వరరావు TDP
5. ములుకుదురు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి బుల్ల ఆంజనేయులు TDP
6. సీతారామపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మండూరి నవీన్ TDP
7. వల్లభరావు పాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాపట్ల లక్ష్మీనారాయణ TDP
8. దండమూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆలూరి సుమా శ్రీ TDP ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.







కామెంట్‌లు (0)