మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితా, భద్రతాపరమైన వర్గీకరణను అధికారులు విడుదల చేశారు. ఓటర్ల సంఖ్య, శాంతిభద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, సాధారణ కేంద్రాలుగా వి...