మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సొంత నిధులతో రహదారి నిర్మించిన ఎంపీటీసీ

4 రోజుల క్రితం

సొంత నిధులతో రహదారి నిర్మించిన ఎంపీటీసీ. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సొంత నిధులతో రోడ్డుకు గ్రావెల్‌

ప్రజాశక్తి-అవనిగడ్డ : రామచంద్రాపురం-తక్షణ చిరువోలు లంక కరకట్ట రహదారి దుస్థితిని గుర్తించి, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తన సొంత నిధులతో గ్రావెల్ రోడ్డు పనులను ఎంపీటీసీ పి. లంకమ్మ ప్రసాద్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ ఎన్నికలలో దక్షిణ చిరువోలు లంక ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేసిన లంకమ ప్రసాద్ ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్