సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చేనేత వస్త్ర ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసరావు

3 రోజుల క్రితం

MLC Gade Srinivasa Rao flags off handloom fabric rally.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం కోట : జాతీయ చేనేత ర్యాలీని ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసరావు జెండి ఊపి ప్రారంభించారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ ర్యాలీ పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ నుండి సాగింది. చేనేత కార్మికులు చేనేత వస్త్రాలను ధరించండి ఆరోగ్యాన్ని కాపాడండి, చేనేత వస్త్రాలు చౌకైన వస్త్రాలు అని నినాదాలు చేస్తూ ర్యాలీని కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళు శాఖ ఏడి పద్మ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్