ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణ పరిరక్షణే మానవాత లక్ష్యం

56 నిమిషాల క్రితం

west godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గణపవరం : పర్యావరణ పరిరక్షణే మానవాత లక్ష్యంమని మానవాత మండల అద్యక్షులు ఎం ఎస్ ఎల్ ఎస్ ఎస్ నారాయణ అన్నారు. ఆదివారం వరధరాజపురం లో మర్రేడ్డి వెంకన్న ఇంటి ఆవరణలో జరిగిన మానవాత సమావేశంలో నారాయణ అద్యక్షత వహించి మా ట్లాడారు. ఈసమావేశంలో పాల్గోన్న మానవాత జిల్లా జాయింట్ కార్యదర్సి కాకర్ల వినాయక మాట్లాడుతూ.. సంస్ద ఆధ్వర్యంలో జిల్లా లో పలు అభివృద్ధి కార్యాక్రామాలుతోపాటు ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరు మొక్కలు పెంచాలని , నీటీని పొదుపుగా వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చెప్పారు. ఈసమావేశంలో కార్యదర్సి అదపరెడ్డి సీతయ్య, ఉపాద్యక్షులు సుబ్బారావు , ట్రెజరర్ మూర్తి పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్