ప్రజాశక్తి కొండాపురం:- ఓబన్న నేటి గ్రామ కాపురస్తుడు నందగిరి రామ మోహన్(56) మంగళ వారం సాయంత్రం కొండాపురం రైల్వే స్టేషన్ లో రైలు క్రింద పడి మరణించాడు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
రైలు క్రింద పడి వ్యక్తి దుర్మరణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 05:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)