కడప : మురసు తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బి.వేణుగోపాల్ సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : టి.సుండుపల్లె
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)